41.ఫెర్రో మేగ్నటిక్ మెటిరియల్ ?
Ans:నికెల్
42.లెంజి సూత్రo దేని నిర్మాణ సూత్రo ?
Ans:ఎనర్జీ
43.మొదటి పరమాణు రియాక్టర్ ను డిజైన్ చేసినది ?
Ans:ఈ షర్మి
44.దేని వేగాన్ని కొలవటానికి "మాచ్" అనే మాటను ఉపయోగిస్తారు ?
Ans:ధ్వని
45.బారో మీటర్ ఎత్తులో పెరుగుదల దేనిని సూచిస్తుంది ?
Ans:మంచి వాతావరణం
46.రసాయనంగా చక్కెర ?
Ans:
47.రసాయనంగా చక్కెర ?
Ans:సుక్రోజ్
48.హెపారిన్ దేనిలో ఏర్పడుతుంది ?
Ans:లివర్ సెల్స్
49.హైడ్రోజన్ ఉండగల ఐసోటోపుల సంఖ్య ఎంత ?
Ans:3
50.ఏది ప్రాణానికి భౌతిక ఆధారం ?
Ans:ఫ్రోటో ప్లాసం
51.రక్త పీదనాన్ని తగ్గించటానికి వాడేది ?
Ans:మార్పిన్
52.మానవ శరీరంలో ఏ గ్రంధిని "అడమ్స్ ఆపిల్ " గా పిలుస్తారు ?
Ans:థైరాయిడ్
53."అమ్నీషియా " దేని నష్టానికి సంబందం ?
Ans:జ్ఞాపశక్తికి
54.వర్ణాంధత వున్న వారు సాదారణంగా ఏ రంగును చూడటం కష్టం ?
Ans:ఎరుపు, ఆకుపచ్చ, నీలo
55.ఒక వ్యక్తికీ 'హైడ్రోఫోబియా' దేని వల్ల కలుగుతుంది ?
Ans:కుక్క కాటు
56.సూర్యుడి నుండి భూమి అత్యదిక దూరంలో వుండే తేదీ ?
Ans:జూలై