Indian history Bits

21.హరప్పా ప్రజలు పూజించిన పక్షి ఏది ?

Ans:పావురం

22.సింధులోయ నాగరికత దేనిలో ప్రత్యేకీకరణ కలిగినది ?

Ans:పట్టణ ప్రణాళిక

23.' గోత్ర ' అనుపదం మొదటిసారిగా వాడబడిన వేదం ?

Ans:రుగ్వేద

24.బుద్ధిజం జన్మస్తలమని పేరుగాంచిన ప్రాంతం ఏది ?

Ans:సారనాద్

25.జైనుల పుణ్య గ్రంధాలును ఏమని పిలుస్తారు ?

Ans:అంగాలు

26.రాజగిరి బౌద్ధ సిద్దాంత కేంద్రం ?

Ans:గుంటుపల్లి

27.భారతదేశంలో విద్యార్దులు " సుహృల్లేఖ" ను కంటస్థం చేస్తుండటం చూశానని వ్రాసిన చైనా యాత్రికుడు ?

Ans:ఇత్సింగు

28.అజంతలో ఏ నంబరు గుహలో " శ్వేతగజ జాతక " చిత్రలేఖనం ?

Ans:పది

29.శాతవాహనుల నాటి "పధిక" అనే శ్రేణి వీరిది ?

Ans:వడ్రంగులు

30.ఉపాసిక భోదశ్రీ ఈయన పాలన కాలములో బౌద్ధమత ప్రచారానికి అవశిష్ట సేవలందిoచినది ?

Ans:వీరపురుషదత్తుడు

31."కళ్యాణకారక" అనే వైద్య గ్రంధాన్ని రచించినది ?

Ans:ఉగ్రదిత్యాచారుడు

32.హరీతీ వీరి కులదేవత ?

Ans:చాళుక్యులు

33."కొల్లబిగండ" అనే బిరుదును ధరించినది ?

Ans:నాల్గో విజయాదిత్యుడు

34.కుమరీల భట్ట ప్రచారం చేసిన తాత్విక సిద్దాంతం ?

Ans:పూర్వ మీమాంస

35."ఆంధ్రులు" శాతవాహనులు ఒక్క్కరే కాదు అనే సిద్దాంతాన్ని ప్రతిపాదించినది ?

Ans:పి .టి . శ్రీనివాస్ అయ్యంగార్

36.ఆంద్రలో దాన సమాజాన్ని ఏర్పరచిన వారు ?

Ans:బసవేశ్వరుడు

37.తెలుగు తొలి శాసనం ?

Ans:కలమళ్ళ శాసనం

38."కాయస్థ" అనేది వీరి కులం ?

Ans:లేఖ్య రక్షకులు

39.నరేంద్రేశ్వరాలయాలు అనే పేరుతో 108 దేవాలయాలను నిర్మిచిన తూర్పు చాళుక్య రాజు ?

Ans:రెండొ విజయాదిత్యుడు

40.చాళుక్యులు నాటి గణిత శాస్త్రజ్ఞుడు అయిన పావులూరి మల్లన్న పొందిన అగ్రహారం ?

Ans:నవఖండవాడ