41.లోహాలను అత్యదికంగా ఉత్పత్తి చేసే భారతదేశ రాష్ట్రం ?
Ans:ఒరిస్సా
42.భారతదేశంలో అత్యదికంగా మైకాని ఉత్పత్తి చేసే రాష్ట్రం ?
Ans:ఆంద్రప్రదేశ్
43.1991 పన్నుల సంస్కరణల కమిటీకి అద్యక్షుడు ?
Ans:ఆర్. జె . చెల్లయ్య
44.ఇండియాలో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయటానికి ప్రధాన మార్గం ?
Ans:స్టానిక మధ్యవర్తులు
45.కొనుగోలు శక్తికి ద్రవ్యం తాత్కాలిక నివాసం అని చెప్పిన ఆర్దిక శాస్త్రజ్ఞుడు ?
Ans:ఫిషర్
46.ఇండియాలో మొదటి వ్యవసాయ గణన జరిగిన సంవత్సరం ?
Ans:1970 - 71
47.భారత ప్రభుత్వం యొక్క ఆదాయ , వ్యయాల విధానాన్ని ఏమంటారు ?
Ans:కోశ విదానము
48.భారతదేశంలో అధిక శాతం వ్యవసాయ కమతాలు ఏ వర్గానికి చెందినవి ?
Ans:ఉపాంత కమతాలు
49.1904 న ఇండియాలో ఎక్కడ సిమెంట్ తయారీ ప్రారoభమైoది /
Ans:మద్రాస్
50.రూర్కేలలోని ఉక్కు కర్మాగారం ఏ దేశ సహాయంతో నెలకొల్పబడింది ?
Ans:పశ్చిమ జర్మనీ