21.ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 7. 422 లక్షల హేక్టర్ల నీటి పారుదల సంభావత్యను ఏర్పరచిన కాలము ?
Ans:పదకొండవ పంచవర్ష ప్రణాళిక
22.హైదరాబాదు సహకార బీమ కంపెనీని ప్రభుత్వ యాజమాన్యం క్రిందకు తెచ్చిన సంవత్సరం ?
Ans:1956
23.పౌర సేవ సెంటర్ల పథకం క్రింద గ్రామీణ ప్రాంతాలలో అమలు చేయుటకు ఏర్పాటు చేయబడిన ఇంపర్మేషన్ మరియు కమ్యునికేషన్ టెక్నాలజీ సెంటర్లు నెలకొల్పబడినది ?
Ans:ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంలో
24.ఆంధ్రప్రదేశ్ లో 11 వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏ కార్యక్రమoలో 11 జిల్లాలు చేర్చబడ్డాయి ?
Ans:జాతీయ ఆహార భద్రత - వరి పథకం
25.అభివృద్ది చెందుతున్న ఆర్దిక వ్యవస్థలో అన్ని అవరోధాలను నిర్ములిస్తూ , హెచ్చు ఆదాయము మరియు ఉద్యోగితను సాదించవలెనను ప్రణాళిక ?
Ans:అభివృద్ది ప్రణాళిక
26.పంచయతిరాజ్ సంస్థల ఆధారంగా వికేoద్రికరణం ప్రణాళిక విధానాన్ని సిపార్సు చేసినవారు ?
Ans:బల్వంతరాయ మెహత కమిటి
27.గ్రామీణ క్రమ పద్ధతి లేని రంగంలో ఒక భాగం ఏది ?
Ans:రుణ దాత
28.భూమిలేని శ్రామికుల కొరకు ప్రవేశ పెట్టిన జాతీయ పథకం ?
Ans:RLEGP
29.పంచయతిరాజ్ సంస్థలో పేతం చేయగలిగేది ?
Ans:వివిధ స్తాయిల ప్రణాలిక ప్రక్రియ
30.వ్యవసాయ ధరల కమీషన్ యొక్క క్రొత్త పేరు ఏది ?
Ans:వ్యవసాయ మరియు ధరల కమీషన్
31.ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాలిక బోర్డు అధ్యక్షులు ?
Ans:ముఖ్యమంత్రి
32.రాష్ట్ర జాతీయ ఉత్పత్తిలో అత్యదిక వాట కలిగిన రంగం ఏది ?
Ans:సేవల రంగం
33.ఆంద్రప్రదేశ్ లోని నిరుద్యోగిత ప్రధానంగా ?
Ans:అసంఘటిత మరియు గ్రామీణ
34.DWCRA మరియు DWCUA పథకాలు సంబందించినది ?
Ans:స్త్రీ సాధికారిత పథకాలు
35.PDS మరియు ICDS పథకాలు ఉద్దేశించినది ?
Ans:ఆహార భద్రత
36.మాన్ సన్ టో అనేది ఒక సంస్థ పేరు ఆ సంస్థ ఉత్పత్తి చేసేది ?
Ans:బయోటెక్ వస్తువులు
37.ఆంద్రప్రదేశ్ ఆర్దిక మరియు గణాంక డైరెక్టరేటు ప్రచురించే గణాంకాలు ?
Ans:స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి
38.ఆంద్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలకు కారణము ?
Ans:వ్యవసాయ రునగ్రస్తత
39.జిల్లా ప్రణాలిక కమిటి అధ్యక్షుడు ?
Ans:జిల్లా కలెక్టర్
40.ఆంద్రప్రదేశ్ లో రెండొవ పంచవర్ష ప్రణాలిక మొత్తం పెట్టుబడి ?
Ans:179 .85 కోట్లు