Indian economy Bits

1.వనరుల కేటాయింపు మరియు ఉపయోగాలనుద్దేశించు ఆర్ధిక ప్రణాళికను కలిగియున్న ఆర్ధిక వ్యవస్థను ....అంటారు

Ans:సామ్యవాద ఆర్థిక వ్యవస్థ

2.భారత ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పిన తేదీ

Ans:15 మార్చి 1950

3.జాతీయ అభివృద్ధి మండలిని స్థాపించిన తేదీ

Ans:6 ఆగష్టు 1952

4.పట్టణ సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాల్లో కల్పించవలెనను విధానాన్ని చెప్పిన వారు

Ans:డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం

5.భారత దేశ మొట్టమొదటి పారిశ్రామిక విధానము ప్రకటించిన సంవత్సరము

Ans:1948

6.అభివృద్ది చెందుతున్న ఆర్దిక వ్యవస్థలో అన్ని అవరోధాలను నిర్ములిస్తూ , హెచ్చు ఆదాయము మరియు ఉద్యోగితను సాదించవలెనను ప్రణాళిక ?

Ans:అభివృద్ది ప్రణాళిక

7.అభివృద్ది చెందుతున్న ఆర్దిక వ్యవస్థలో మూలధన సంచయన రేటు ఒక ముఖ్య అంశంగా నిర్ణయించేది ?

Ans:ఆర్దిక వృద్ది

8.భాదేశంలో భారీ తరహా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు మరియు సహకార సంస్థలకు ఆర్దిక సహాయాన్ని అందించే సంస్థ ?

Ans:ఐ .ఎప్ .సి .ఐ

9.విదేశీ మారక చెల్లింపుల శేషములోని మూలధన మరియు స్వల్ప లేక దీర్గకాలం అంశాలు ?

Ans:మూలధన ప్రవేశ ప్రవాహాలు

10.అల్ప అభివృద్ధికి ప్రధాన కారణము తక్కువ పరిమాణం గల మార్కెట్ అని చెప్పిన సిద్ధాంతo ?

Ans: సంతులిత వృద్ధి సిద్ధాంతo

11.బ్రిటీష్ పాలన కాలంలో భారత ఆర్దిక వ్యవస్థ అల్పవృద్ది మరియు ఆధారిత వ్యవస్థగా నుండుటకు కారణాలు విదేశీ వర్తకములో మార్పులు మరియు ?

Ans:వృత్తులు వారి వ్యవస్థ

12.ఒక నిర్ణిత కాలంలో భారతదేశంలోని మొత్తం ద్రవ్య సప్లయికి సమానమయ్యేది కరెన్సీ ద్రవ్య మొత్తము మరియు ?

Ans:డిపాజిట్ల ద్రవ్యము

13.భాదేశంలోని వాణిజ్య బ్యాంకులు కష్టమర్ల డిపాజిట్లు మరియు డిస్కౌంటు బిల్లు మద్య నిర్వహించే నిష్పత్తిని పిలిచేది ?

Ans:ద్రవ్యపు నిష్పత్తి

14.భాదేతశంలోని మొత్తం విత్త వ్యవస్థ ఆస్తులలో 12:3 వీరి యాజమాన్యంలో నున్నది ?

Ans:బ్యాంకేతర విత్త కంపెనీలు

15.భారత ఆర్దిక వ్యవస్థలో ఆర్దిక వృద్ధి, విభాగ న్యాయము మరియు ధరల స్థిరీకరణ అంశాలు లక్షాలుగా గల విదానము ?

Ans:కోశ విదానము

16.వాణిజ్య బ్యాంకులు భారత రిజర్వు బ్యాంకుకు అప్పు ఇచ్చే రేటు ?

Ans: రిజర్వు రీపో రేటు

17.హారడ్ - డోమార్ వివరించిన వృద్ధి సిద్దాంతంలో ప్రధాన అంశం వైవిధ్య పొదుపు ?

Ans:ప్రవృత్తి

18.ప్రసూతిమారణాల రేటు నిర్వచనం ప్రకారం ప్రసూతి మరణాలు లెక్కించే ప్రతి ?

Ans:లక్ష జీవిత జననాలకు

19.ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ( 2011- 15 )లో వరుస క్రమంలో పురుషుల మరియు స్ర్తీల సంభవనీయ జీవిత కాలము ?

Ans:66.9 మరియు 70. 9 సంవత్సరాలు

20.ఆంద్రప్రదేశ్ ఆర్దిక వ్యవస్థలోనున్న అల్ప ఉద్యోగితను పిలిచేది ?

Ans:ప్రచ్చన్న నిరుద్యోగిత