General studies Bits

61.లక్నోలో జరిగిన 1857 తిరుగుబాటును నాయకత్వం వహించినది ఎవరు ?

Ans:బేగం హజరత్ మహల్

62.గద్దర్ పార్టీలో చేరిన ఒకే ఒక తెలుగు వాడు ?

Ans:దర్శి చెంచయ్య

63.భారతీయ ఆర్నిథాలజీ పితామహుడు ?

Ans:సలీం ఆలీ

64.ఆకు నందు గల భాహ్యా చర్మముపై ఉండే అనేకానేక సూక్ష్మ రంద్రాల పేర్లు ?

Ans:పత్ర రంద్రములు

65.నాన్ స్టిక్ వంటపాత్రలు దేనితో పూత పూయబడి ఉంటాయి ?

Ans:ఫాలీటెట్రా ప్లూరో ఎథిలిన్

66.ఆప్టికల్ ఫైబర్ క్రింది సూత్రం ఆదరంగా పనిచేస్తుoది ?

Ans:కాంతి యొక్క సంపూర్ణ అంతర పరావర్తనం

67."డిల్లీ చలో" అనే నినాదాన్నిఇచ్చిన వారు ఎవరు ?

Ans:సుభాష్ చంద్రబోస్

68.వేవల్ ప్రణాళికను ప్రకటించిన సంవత్సరం ?

Ans:1945

69.1980 నుంచి ఇండియాలో భూతాపాలకు గురి అయ్యే ప్రాంతాలను గుర్తించటానికి వాడుతున్న పద్ధతి ?

Ans:లాండ్ స్లైడ్ద్ జోనేషన్ మాపింగ్

70.ఇండియాలో కరువుల వల్ల కలిగే విపత్తుల అన్ని వ్యవహారాల సంబందిత కేంద్ర మంత్రిత్వశాఖ ?

Ans:వ్యవసాయ మంత్రిత్వ శాఖ

71.ఇండియాలో కరువుల వల్ల కలిగే విపత్తుల అన్ని వ్యవహారాల సంబందిత కేంద్ర మంత్రిత్వశాఖ ?

Ans:వ్యవసాయ మంత్రిత్వ శాఖ

72.స్టేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటి అధ్యక్షుడు ?

Ans:ముఖ్య కార్యదర్శి

73.విపత్తు తీవ్రత , సాదారణంగా దేనినిబట్టి అంచనా వేస్తారు ?

Ans:ప్రాణ నష్టం

74.సహజ రబ్బరు ఒక ?

Ans:పాలిమర్

75.మాములుగా ఇళ్ళల్లో వాడబడే విద్యుత్ బల్బులలోని తంతువు ?

Ans:టంగ్ స్టన్

76.గోబర్ గ్యాస్ లోని వాయువు ?

Ans:ప్రొపేన్

77.ఆoగ్లేయులుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్నూలు పాళెగాడు ?

Ans:నరసింహారెడ్డి

78."మా కొద్దు ఈ తెల్లదొరతనము " అనే పాటను రచించిన వారు ఎవరు ?

Ans:గరిమెళ్ల సత్యనారాయన

79.లాస్ ఏంజలిన్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రదేశాన్ని అంటారు ?

Ans:ముoబై

80."సగర్ మాథా" యొక్క ఇంకొక పేరు ?

Ans:ఎవరెస్ట్