General studies Bits

41.'లిఫ్ట్' ను కనుగొన్నది

Ans:ఇ.జీ.ఓటీస్

42.'మోటార్ కారు' ను కనుగొన్నది

Ans:కార్ల్ బెంజి

43.అచ్చు యంత్రాన్ని కనుగొన్నది

Ans:జి. గూటన్ బర్గ్

44.'స్టెయిన్లెస్ స్టీల్' ను కనుగొన్నది

Ans:బెంజిమాన్ హోల్డ్

45.ఏ నది ప్రఖ్యాతి చెందిన మార్బుల్ ఫాల్స్ తయారవును?

Ans:నర్మద

46.టాక్లా మాకన్ ఉన్న చోటు

Ans:చైనా

47.అస్సాంలో భయంకరమైన వరదలు ఏ నది వల్ల కలుగుతుంది?

Ans:బ్రహ్మపుత్ర

48.భూకంపంలో నుంచి వదలబడేవి

Ans:ప్రకంపనలు

49.ఇత్తడి ఏ లోహ మిశ్రమము?

Ans:రాగి మరియు జింకు

50.విటమిన్ బి12 లో గల లోహ అయాను ఏది?

Ans:కోబాల్ట్

51.ప్రపంచ వాతావరణ దినమును ఎప్పుడు ఆచరిస్తారు?

Ans:జూన్ 5

52.ఏ వేదాన్ని సంగీత పరమైన కృతిగా పరిగణించారు?

Ans:సామవేదం

53.సూర్య సిద్ధాంతమును రచించినది ఎవరు?

Ans:ఆర్యభట్ట

54.అట్లాస్ పర్వతములు ఎక్కడ ఉన్నవి?

Ans:ఉత్తర - పశ్చిమ ఆఫ్రికా

55.ఆరోగ్యవంతుడైన మానవుని రక్తపు pH(ఉదజని సూచిక) ఎంత?

Ans:7.4

56.2014 లో కామన్ వెల్త్ ఆటలు జరుగిన స్టలము ?

Ans:గ్లాస్గో

57.భారత ప్రభుత్వం నుండి అన్నా హజారే స్వీకరిoచిన అవార్డు ?

Ans:పద్మశ్రీ

58.ఏ దేశం 2013 లో యూరోపియన్ యునియాన్ లో చేరిoది ?

Ans:క్రోయోషియా

59.ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను నెలకొల్పిన వారు ?

Ans: సర్ విలియం జోన్స్

60.ఏ గవర్నర్ పదవి కాలంలో విద్య కొరకు హంటర్ కమీషన్ ను ఏర్పాటు చేసారు ?

Ans:రిప్పన్