1.భారతదేశంలోకి బ్రహ్మపుత్ర మొట్టమొదట ఎక్కడ ప్రవేశిస్తుంది?
Ans:అరుణాచల్ ప్రదేశ్
2.తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి ?
Ans:నీలగిరి పర్వతాలు
3.ఇందిరాసాగర్ ఆనకట్ట ఏ నదిపై కట్టబడింది?
Ans:నర్మద
4.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది ?
Ans:1935
5.రేబీస్ వ్యాక్సిన్ను ఎవరు కనుగొన్నారు ?
Ans:లూయిస్ పాశ్చర్
6.అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
Ans:ఫిబ్రవరి 21
7.తెలుగులో వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యుడు ఎవరు ?
Ans:గిడుగు రామమూర్తి
8.భారతదేశంలో తొలి రంగుల చిత్రం ఏది ?
Ans:కిసాన్ కన్య
9.రామప్ప గుడి ఎచ్చట ఉన్నది ?
Ans:వరంగల్
10.జపాన్ సహాయంతో పూర్తి చేయబడిన పైథాన్ (జయక్ వాడి) జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది ?
Ans:గోదావరి
11.ఎవరి పాలనాకాలంలో మార్కోపోలో మోటుపల్లిని సందర్శించాడు ?
Ans:రుద్రమదేవి
12.భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది ?
Ans:జూలై 22, 1947
13.భారత రాజ్యాంగము ప్రకారం ఎన్ని రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి ?
Ans:మూడు
14.భారత రాజ్యాంగములో నాల్గవ భాగం దేనికి సంబంధించింది ?
Ans:రాష్ట్ర విధానాల ఆదేశిక సూత్రాలు
15.ప్రణాళిక సంఘ ప్రథమ అధ్యక్షుడు ఎవరు ?
Ans:జవహర్ లాల్ నెహ్రూ
16.రామకృష్ణ మిషన్ ని ఎవరు స్థాపించారు ?
Ans:స్వామి వివేకానంద
17.పాకుడురాళ్ళు ని రచించినదెవరు ?
Ans:రావూరి భరద్వాజ
18.జైనమతం నుండి ప్రేరణ పొందిన కళ ఏది ?
Ans:మధుర
19.సిసిర్ కుమార్ ఘోష్ ఏ పత్రికకు సంపాదకుడు ?
Ans:అమృత బజార్ పత్రిక
20.1905వ సంవత్సరంలో బెంగాల్ విభజన ఎవరు చేశారు ?
Ans:లార్డ్ కర్జన్