Groups - General Studies
English
|
[తెలుగు]
-
"సగర్ మాథా" యొక్క ఇంకొక పేరు ?
ఎవరెస్ట్
-
లాస్ ఏంజలిన్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రదేశాన్ని అంటారు ?
ముoబై
-
"మా కొద్దు ఈ తెల్లదొరతనము " అనే పాటను రచించిన వారు ఎవరు ?
గరిమెళ్ల సత్యనారాయన
-
ఆoగ్లేయులుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్నూలు పాళెగాడు ?
నరసింహారెడ్డి
-
గోబర్ గ్యాస్ లోని వాయువు ?
ప్రొపేన్
-
మాములుగా ఇళ్ళల్లో వాడబడే విద్యుత్ బల్బులలోని తంతువు ?
టంగ్ స్టన్
-
సహజ రబ్బరు ఒక ?
పాలిమర్
-
విపత్తు తీవ్రత , సాదారణంగా దేనినిబట్టి అంచనా వేస్తారు ?
ప్రాణ నష్టం
-
స్టేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటి అధ్యక్షుడు ?
ముఖ్య కార్యదర్శి
-
ఇండియాలో కరువుల వల్ల కలిగే విపత్తుల అన్ని వ్యవహారాల సంబందిత కేంద్ర మంత్రిత్వశాఖ ?
వ్యవసాయ మంత్రిత్వ శాఖ
-
ఇండియాలో కరువుల వల్ల కలిగే విపత్తుల అన్ని వ్యవహారాల సంబందిత కేంద్ర మంత్రిత్వశాఖ ?
వ్యవసాయ మంత్రిత్వ శాఖ
-
1980 నుంచి ఇండియాలో భూతాపాలకు గురి అయ్యే ప్రాంతాలను గుర్తించటానికి వాడుతున్న పద్ధతి ?
లాండ్ స్లైడ్ద్ జోనేషన్ మాపింగ్
-
వేవల్ ప్రణాళికను ప్రకటించిన సంవత్సరం ?
1945
-
"డిల్లీ చలో" అనే నినాదాన్నిఇచ్చిన వారు ఎవరు ?
సుభాష్ చంద్రబోస్
-
ఆప్టికల్ ఫైబర్ క్రింది సూత్రం ఆదరంగా పనిచేస్తుoది ?
కాంతి యొక్క సంపూర్ణ అంతర పరావర్తనం
-
నాన్ స్టిక్ వంటపాత్రలు దేనితో పూత పూయబడి ఉంటాయి ?
ఫాలీటెట్రా ప్లూరో ఎథిలిన్
-
ఆకు నందు గల భాహ్యా చర్మముపై ఉండే అనేకానేక సూక్ష్మ రంద్రాల పేర్లు ?
పత్ర రంద్రములు
-
భారతీయ ఆర్నిథాలజీ పితామహుడు ?
సలీం ఆలీ
-
గద్దర్ పార్టీలో చేరిన ఒకే ఒక తెలుగు వాడు ?
దర్శి చెంచయ్య
-
లక్నోలో జరిగిన 1857 తిరుగుబాటును నాయకత్వం వహించినది ఎవరు ?
బేగం హజరత్ మహల్
-
ఏ గవర్నర్ పదవి కాలంలో విద్య కొరకు హంటర్ కమీషన్ ను ఏర్పాటు చేసారు ?
రిప్పన్
-
ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను నెలకొల్పిన వారు ?
సర్ విలియం జోన్స్
-
ఏ దేశం 2013 లో యూరోపియన్ యునియాన్ లో చేరిoది ?
క్రోయోషియా
-
భారత ప్రభుత్వం నుండి అన్నా హజారే స్వీకరిoచిన అవార్డు ?
పద్మశ్రీ
-
2014 లో కామన్ వెల్త్ ఆటలు జరుగిన స్టలము ?
గ్లాస్గో
-
ఆరోగ్యవంతుడైన మానవుని రక్తపు pH(ఉదజని సూచిక) ఎంత?
7.4
-
అట్లాస్ పర్వతములు ఎక్కడ ఉన్నవి?
ఉత్తర - పశ్చిమ ఆఫ్రికా
-
సూర్య సిద్ధాంతమును రచించినది ఎవరు?
ఆర్యభట్ట
-
ఏ వేదాన్ని సంగీత పరమైన కృతిగా పరిగణించారు?
సామవేదం
-
ప్రపంచ వాతావరణ దినమును ఎప్పుడు ఆచరిస్తారు?
జూన్ 5
-
విటమిన్ బి12 లో గల లోహ అయాను ఏది?
కోబాల్ట్
-
ఇత్తడి ఏ లోహ మిశ్రమము?
రాగి మరియు జింకు
-
భూకంపంలో నుంచి వదలబడేవి
ప్రకంపనలు
-
అస్సాంలో భయంకరమైన వరదలు ఏ నది వల్ల కలుగుతుంది?
బ్రహ్మపుత్ర
-
టాక్లా మాకన్ ఉన్న చోటు
చైనా
-
ఏ నది ప్రఖ్యాతి చెందిన మార్బుల్ ఫాల్స్ తయారవును?
నర్మద
-
'స్టెయిన్లెస్ స్టీల్' ను కనుగొన్నది
బెంజిమాన్ హోల్డ్
-
అచ్చు యంత్రాన్ని కనుగొన్నది
జి. గూటన్ బర్గ్
-
'మోటార్ కారు' ను కనుగొన్నది
కార్ల్ బెంజి
-
'లిఫ్ట్' ను కనుగొన్నది
ఇ.జీ.ఓటీస్
-
సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి
ఎం. ఫాతిమాబీవి
-
మొదటి ఐ.ఎ.ఎస్. మహిళ
అన్నా జార్జి మల్హోత్రా
-
భూమి గుండ్రముగా ఉన్నట్లు ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి
ఆర్యభట్ట
-
కార్డమామ్ (ఏలక్కాయల) పర్వతము ఎక్కడ ఉన్నాయి?
కంబోడియా
-
ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు?
స్వామి దయానంద సరస్వతి
-
ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరము ఉంది?
ఆంద్రప్రదేశ్
-
వాల్కానిక్ బారెన్ ద్వీపం ఏ భాగపు ఇండియాలో ఉంది?
ఉత్తర అండమాన్
-
కెనడాతో సరిహద్దును పంచుకోకుండా ఉండే గ్రేట్ లేక్
మిచిగన్
-
న్యూక్లియర్ భద్రతలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం
ఆస్ట్రేలియా
-
యూరోప్ 'మదర్-ఇన్-లా' దేశం
డెన్మార్క్