సైన్స్

 1. సూర్యుడి నుండి భూమి అత్యదిక దూరంలో వుండే తేదీ ?

  జూలై

 2. ఒక వ్యక్తికీ 'హైడ్రోఫోబియా' దేని వల్ల కలుగుతుంది ?

  కుక్క కాటు

 3. వర్ణాంధత వున్న వారు సాదారణంగా ఏ రంగును చూడటం కష్టం ?

  ఎరుపు, ఆకుపచ్చ, నీలo

 4. "అమ్నీషియా " దేని నష్టానికి సంబందం ?

  జ్ఞాపశక్తికి

 5. మానవ శరీరంలో ఏ గ్రంధిని "అడమ్స్ ఆపిల్ " గా పిలుస్తారు ?

  థైరాయిడ్

 6. రక్త పీదనాన్ని తగ్గించటానికి వాడేది ?

  మార్పిన్

 7. ఏది ప్రాణానికి భౌతిక ఆధారం ?

  ఫ్రోటో ప్లాసం

 8. హైడ్రోజన్ ఉండగల ఐసోటోపుల సంఖ్య ఎంత ?

  3

 9. హెపారిన్ దేనిలో ఏర్పడుతుంది ?

  లివర్ సెల్స్

 10. రసాయనంగా చక్కెర ?

  సుక్రోజ్

 11. రసాయనంగా చక్కెర ?

 12. బారో మీటర్ ఎత్తులో పెరుగుదల దేనిని సూచిస్తుంది ?

  మంచి వాతావరణం

 13. దేని వేగాన్ని కొలవటానికి "మాచ్" అనే మాటను ఉపయోగిస్తారు ?

  ధ్వని

 14. మొదటి పరమాణు రియాక్టర్ ను డిజైన్ చేసినది ?

  ఈ షర్మి

 15. లెంజి సూత్రo దేని నిర్మాణ సూత్రo ?

  ఎనర్జీ

 16. ఫెర్రో మేగ్నటిక్ మెటిరియల్ ?

  నికెల్

 17. కాంతి సవత్సరం దేనికి కొలమానం ?

  దూరం

 18. పాజిటివ్ , నెగెటివ్ మార్పులుగా పేరు పెట్టింది ?

  బెంజిమన్ ఫ్రాoక్లిన్

 19. దోమ చేసే ఝుంకారం ?

  ష్రిల్ ధ్వని

 20. దేనిలో భూమి వాతావరణం ఎక్కువ ?

  ఆల్ట్రా - వయోలెట్ రేడియేషన్

 21. ఏది వేడి , విద్యుత్ లకు మంచి వాహకం ?

  గ్రాఫైట్

 22. పాలు తెల్లగా వుంటాయి ఎందుకంటే ?

  కాంతిని అది పరావర్తనం చెందిస్తుoది

 23. ఒక వస్తువుని చంద్రుని దగ్గరకు తిసుకువెల్లినప్పుడు ?

  దాని బరువు తగ్గుతుంది

 24. నీటి ఉపరితలంపై నూనే విస్తరిస్తుంది . ఎందుకనగా ?

  నీటి కన్నా నూనే దట్టం తక్కువ

 25. ఒక పాత్రలోని నీటిలో తేలే ఐస్ ముక్క కరిగిపోయినపుడు ఆ పాత్రలో నీరు యొక్క స్థాయి ?

  తగ్గుతుంది

 26. వెంట్రుకల అధ్యయన శాస్త్రం ?

  ట్రైకాలజి

 27. "టెస్టు ట్యూబ్ బేబి" అంటే ఏమిటి ?

  టెస్టు ట్యూబ్ లో అండాన్ని సఫలీకరనo చేసి అభివృద్ది చేయటం ?

 28. ఆర్నితాలజీ ఏ అద్యాయన శాస్త్రం ?

  పక్షులు

 29. ఆంకాలజీ ఏ అధ్యయన శాస్త్రం ?

  కాన్సర్

 30. రక్త ప్రసరణను కనుగొన్నది ?

  విలియం హర్వే

 31. టైప్ రైటర్ ను కనుగొన్నది ?

  ఫోల్స్

 32. బ్యాటరీలలో నిలువ చేసే ఆమ్లం ?

  సల్ఫ్యురిక్ ఆమ్లం

 33. "నేషనల్ కెమికల్ లేబొరేటరి " ఉన్నచోటు ?

  న్యూడిల్లీ

 34. " రామన్ ఎఫెక్ట్ " ను ఏ అధ్యయంను వాడతారు ?

  ఎక్స్- రే

 35. " సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్" ఉన్నచోటు ?

  హైదరాబాద్

 36. వజ్రంలోని కార్బన్ ఆటంలోని బంధం ?

  బయానిక్ బంధం

 37. ఏ సంగ్రహణoకి బ్లాస్ట్ ఫర్నేస్ ను వాడతారు ?

  ఇనుము

 38. రాగి మరియు తగరం మిశ్రమం ?

  కంచు

 39. పాలలోని నీటిని పరిక్షించటానికి వాడేది ?

  లాక్టోమీటర్

 40. మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ?

  చర్మం

 41. " గ్రీన్ హవున్ ఎపెక్ట్ " ఏది పెరగటం వల్ల సంభవిస్తుoది ?

  వాతావరణంలో CO2 స్థాయి

 42. అధిక ఉష్ణోగ్రతను కొలిచే సాధానం ?

  పైరొమీటర్

 43. "కార్పాలజీ" ఏ అద్యాయన శాస్త్రం ?

  మొక్కలు

 44. "నేప్రాలజీ" అద్యాయన శాస్త్రం ?

  మూత్రపిండాల మందులు

 45. "ధియాలజి" ఏ అధ్యయన శాస్త్రం ?

  మతాలు

 46. సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చుటలో వాడే ప్రక్రియ

  రివర్స్ ఆస్మోసిస్

 47. ఆడియో టేపులు దేనితో పూతపూయబడి ఉంటాయి?

  ఫెర్రిక్ ఆక్సైడ్

 48. పాలు దేని కొల్లాయిడ్ ద్రావణము?

  నీటిలో క్రొవ్వు విక్షేపణ చెందుటవల్ల ఏర్పడినది

 49. రబ్బరు వల్కనీకరణములో ఏ రసాయనము కలుపుతారు?

  సల్ఫర్

 50. దేనిని కొలవడానికి కెల్విన్ కొలమానము వాడుతారు?

  ఉష్ణోగ్రత

 51. వాటర్ గ్లాస్ అనబడే రసాయనిక మిశ్రణమును ఇలా అంటారు

  సోడియం సిలికేట్

 52. అగ్గిపుల్ల తల భాగము పొటాషియం క్లోరేట్ మరియు ఏ పదార్థ మిశ్రమముచే పూత పూయబడింది?

  అంటిమొనీ ట్రైసల్ఫైడ్

 53. గబ్బిళాలు రాత్రివేళలో వీటి సహాయంతో సంచరిస్తాయి?

  అతి ధ్వని తరంగాలు

 54. కణాల శక్తి కేంద్రాలు అని పిలవబడేవి

  మైటోకాండ్రియా

 55. కృత్రిమ వర్షమును సృష్టించుటకు వాడే సమ్మేళనం .....

  సిల్వర్ అయోడైడ్