భారత రాజ్యాంగము

 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజేస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు ?

  అయ్యదేవర కాళేశ్వర రావు

 2. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగిన సంవత్సరం ?

  1955

 3. విశాలాoద్రోద్యమాన్ని ప్రారంబించినదెవరు ?

  కమ్యూనిస్ట్ పార్టీ

 4. కంకిపాడులో 1939 లో "రాజకీయ పాటశాల" ను ఎవరు ఏర్పాటు చేసినది

  ఎన్. జి. రంగా

 5. 1955 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయినదేవారు ?

  బెజవాడ గోపాలరెడ్డి

 6. వాంచూ కమిటి ఇందుకోసం ఏర్పాటైంది ?

  ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఉన్న సమస్యల గుర్తింపు కోసం

 7. "శ్రీబాగ్" ఇతని నివాస గృహం ?

  కాశీనాధూని నాగేశ్వర రావు

 8. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదటగా నెలకొల్పిన పట్టణం ?

  విజయవాడ

 9. భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన తొలి హైదరాబాద్ ముస్లిం నాయకుడు ఎవరు ?

  ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్

 10. "తెలుగు లెంక " అనే బిరుదు ఎవరిది ?

  తుమ్మల సీతారామమూర్తీ

 11. "జాయిన్ ఇండియన్నియూనియన్" ఉద్యమ నాయకుడు ?

  స్వామి రామానంద తీర్థ

 12. నిజామ్ మరియు భారత ప్రభుత్వo యధాతధ ఒప్పందంపై సంతకం చేసిన తేది ?

  నవంబర్ 29 1947

 13. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేదాన్ని ఈ సంవత్సరంలో ఎత్తివేశారు ?

  1946

 14. ఆది హిందు సోషల్ సర్వీస్ లీగ్ ను నెలకొల్పినవాడు ?

  భాగ్యరెడ్డి వర్మ

 15. చాoదా రైల్వే పథకమును ఈ సంవత్సరంలో ప్రతిపాదించారు ?

  1883

 16. ఆంధ్ర జన కేంద్ర సంఘం 1923 లో ఇచ్చట ఏర్పడినది ?

  హనుమకొండ

 17. బ్రిటీష్ వారికి మరియు అల్లూరి సీతారామరాజు అనుచరులుకు మధ్య ప్రత్యక్ష యుద్ధం ఇక్కడ జరిగింది ?

  పంజేరి ఘాట్

 18. "నిలగిరి " పత్రిక ఇక్కడ నుండి వెలువడినది ?

  నల్గొండ

 19. సికింద్రాబాద్ లోని ఆంధ్ర సంవర్ధిని గ్రంధాలయం నెలకొల్పిన సంవత్సరం ?

  1905

 20. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం జరిగినకాలం ?

  1921 - 22

 21. తన ఆభరణాలను తిలక్ స్వరాజ్య నిధికి సమర్పించి విదేశి వస్తువుల్ని తగులబెట్టిన తోలి మహిళ ?

  మాగంటి అన్నపూర్ణమ్మ

 22. "బ్రహ్మ ప్రకాశిక " అనే పత్రికకు సంపాదకత్వం వహించినది ?

  రఘుపతి వేంకటరత్నం నాయుడు

 23. ఆంధ్రాలో వెలువడిన తొలి రాజకీయ పత్రిక ?

  దేశాబిమాని

 24. తెనాలి బాంబు కేసు ఈ ఉద్యమ కాలంలో జరిగింది ?

  వందేమాతరం ఉద్యమo

 25. కృష్ణా జిల్లా కాంగ్రెస్ సoఘ తొలి సమావేశం ఎక్కడ జరిగింది ?

  గుంటూరు

 26. భారత రాజ్యాంగము ప్రకారం అతిపెద్ద లా ఆఫిసరు ?

  అటర్ని జనరల్

 27. రాజ్యాంగంలోవిద్యా హక్కును ప్రాధమిక హక్కుగా మార్చిన సవరణ ?

  86 సవరణ

 28. రాజ్యాంగం మొదటి సవరణ ఎప్పుడు ఆమోదింపబడింది ?

  1951

 29. రాష్ట్రం పేరు ఎవరు మార్పు చేయగలరు ?

  పార్లమెంటరీ చట్టం

 30. రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం తెలిపేది ?

  పీఠీక

 31. రాజ్యాసభ మొదటి అధ్యక్షుడు ఎవరు ?

  రాధాకృష్ణన్

 32. రాష్ట్రాలు -రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు సుప్రీంకోర్టులో దేని క్రిందకు వస్తాయి ?

  ఒరిజినల్ పరిది

 33. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను చూపిన సంస్థ ఏది ?

  ఆర్ధిక సంఘం

 34. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం 2020 వరకు రిజర్వేషన్లు పోదిగించబడినది ?

  95వ సవరణ

 35. జాతీయ కమిషన్ అధికరణ 338 క్రింద ఎవరికోసం నియమిస్తారు ?

  ఎస్.సి.లు

 36. ఆర్దిక కమిషన్ ఏ అధికరణ ప్రకారం ఏర్పాటు చేస్తారు ?

  280 ఆర్టికల్

 37. సుప్రీంకోర్టు జడ్జి పదవీ విరమణ వయస్సు ?

  65 సంవత్సరములు

 38. రాజ్యాంగం ప్రకారం సర్వసత్తాక ప్రజాస్వామ్య సర్వబౌమాదికరం ఎవరికుంటుంది ?

  ప్రజలు

 39. భారత రాజ్యాంగంలో 124 అధికరణ దేని స్తాపనను కలిగిస్తుంది ?

  సుప్రీంకోర్టు

 40. భారత రాజ్యాంగం ఒక అలోకన సమైఖ్య ప్రభుత్వం భారతదేశంలో ఏర్పాటుకు మొదట పునాదులు వేసినది ?

  భారత ప్రభుత్వచట్టం

 41. రాజ్యాంగము నిర్ధారించినది ఈ క్రింది ప్రాథమిక విధులు

  పదకొండు విధులు

 42. రాజ్యాంగం అధికరణ 39(C) కలుగచేసేది

  ఐశ్వర్యము కొందరికే చెందుట అరికట్టడం

 43. ప్రభుత్వ పాలనకు పాటించవలసిన ముఖ్యమైన అంశాలు

  ఆదేశిక సూత్రాలు

 44. ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు ?

  ఆర్మీలో పని చేసే వారికి

 45. లౌకిక రాజ్యం గొప్పతనం క్రింది దానిలో ఇమిడి ఉంది

  స్వేచ్ఛ

 46. క్రొత్త రాష్ట్రాల ఏర్పాటు ఏ రాజ్యాంగ అధికరణ తెలియచేస్తుంది?

  అధికరణ 3

 47. భారత రాజ్యాంగాన్ని సమీక్షించుటకు ఏర్పాటు చేసిన జాతీయ కమీషన్ లోని సభ్యుల సంఖ్య

  11 సభ్యులు

 48. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సం.లకు ఓటు హక్కు వయోపరిమితి తగ్గించడం జరిగింది?

  61వ సవరణ

 49. కోర్టుల ఆధిపత్యం క్రింది దానిలో స్పష్టంగా కనపడుతుంది

  సమాఖ్య విధానం

 50. కేంద్ర ప్రభుత్వంచే గవర్నర్ నియామకమును ఏమంటారు?

  విశిష్ట సమాఖ్య విధానం