చరిత్ర

 1. తాటాక నిర్మాణంలో పాటించాల్సిన నియాన నిబందనలను తెలియజేసే శాసనం ?

  పోరుమామిళ్ళ శాసనం

 2. బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం ?

  1757

 3. కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి ?

  లకుమాదేవి

 4. కాకతీయుల నాటి సుప్రసిద్ధ ఓడరేవు పట్టణం ?

  మోటుపల్లి

 5. నెల్లూరు జిల్ల్లాలోని భైరవకొండలో గల గుహల సంఖ్య ?

  ఎనిమిది

 6. రామప్ప ఆలయం ఈ కోవకు చెందినది ?

  ఏకశాల

 7. అరికేసరి సముద్రమనే తటాకాన్ని నిర్మిచిoది ఏవారు ?

  మొదట ప్రోలరాజు

 8. తన రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చిన రెడ్డి రాజు ?

  అనపోత రెడ్డి

 9. గంగాదేవి ఈయన శిష్యురాలు ?

  అగస్త్యుడు

 10. కాకతీయులు కాలములో గ్రామాదికారుల సంఖ్య ?

  పన్నెండు

 11. చాళుక్యులు నాటి గణిత శాస్త్రజ్ఞుడు అయిన పావులూరి మల్లన్న పొందిన అగ్రహారం ?

  నవఖండవాడ

 12. నరేంద్రేశ్వరాలయాలు అనే పేరుతో 108 దేవాలయాలను నిర్మిచిన తూర్పు చాళుక్య రాజు ?

  రెండొ విజయాదిత్యుడు

 13. "కాయస్థ" అనేది వీరి కులం ?

  లేఖ్య రక్షకులు

 14. తెలుగు తొలి శాసనం ?

  కలమళ్ళ శాసనం

 15. ఆంద్రలో దాన సమాజాన్ని ఏర్పరచిన వారు ?

  బసవేశ్వరుడు

 16. "ఆంధ్రులు" శాతవాహనులు ఒక్క్కరే కాదు అనే సిద్దాంతాన్ని ప్రతిపాదించినది ?

  పి .టి . శ్రీనివాస్ అయ్యంగార్

 17. కుమరీల భట్ట ప్రచారం చేసిన తాత్విక సిద్దాంతం ?

  పూర్వ మీమాంస

 18. "కొల్లబిగండ" అనే బిరుదును ధరించినది ?

  నాల్గో విజయాదిత్యుడు

 19. హరీతీ వీరి కులదేవత ?

  చాళుక్యులు

 20. "కళ్యాణకారక" అనే వైద్య గ్రంధాన్ని రచించినది ?

  ఉగ్రదిత్యాచారుడు

 21. ఉపాసిక భోదశ్రీ ఈయన పాలన కాలములో బౌద్ధమత ప్రచారానికి అవశిష్ట సేవలందిoచినది ?

  వీరపురుషదత్తుడు

 22. శాతవాహనుల నాటి "పధిక" అనే శ్రేణి వీరిది ?

  వడ్రంగులు

 23. అజంతలో ఏ నంబరు గుహలో " శ్వేతగజ జాతక " చిత్రలేఖనం ?

  పది

 24. భారతదేశంలో విద్యార్దులు " సుహృల్లేఖ" ను కంటస్థం చేస్తుండటం చూశానని వ్రాసిన చైనా యాత్రికుడు ?

  ఇత్సింగు

 25. రాజగిరి బౌద్ధ సిద్దాంత కేంద్రం ?

  గుంటుపల్లి

 26. జైనుల పుణ్య గ్రంధాలును ఏమని పిలుస్తారు ?

  అంగాలు

 27. బుద్ధిజం జన్మస్తలమని పేరుగాంచిన ప్రాంతం ఏది ?

  సారనాద్

 28. ' గోత్ర ' అనుపదం మొదటిసారిగా వాడబడిన వేదం ?

  రుగ్వేద

 29. సింధులోయ నాగరికత దేనిలో ప్రత్యేకీకరణ కలిగినది ?

  పట్టణ ప్రణాళిక

 30. హరప్పా ప్రజలు పూజించిన పక్షి ఏది ?

  పావురం

 31. ' మెజమల్ బహ్రన్ ' గ్రంథ రచయిత ?

  దారాషికో

 32. ఫిరోజ్ తుగ్లక్ స్వీయ చరిత్ర పేరు ?

  తరిక్క ఇ ఫిరోజ్ షాయి

 33. హరప్పా సంస్కృతి దాదాపు ఎంతకాలం కొనసాగింది ?

  800 సంవత్సరాలు

 34. బుద్ధుని మరణం తర్వాత ఎన్ని బౌద్ధ సమావేశాలు జరిగాయి ?

  4

 35. రాజకీయాలను మతం నుండి వేరు చేసిన మొగల చక్రవర్తి ?

  అక్బర్

 36. బ్రిటీష్ సైన్యం ఓడిపోన మొదటి మైసూర్ యుద్దం ఏ సంవత్సరంలో జరిగింది ?

  1769

 37. అనుమకొండ నుంచి రాజధానిని ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు ఎవరు ?

  రుద్రదేవుడు

 38. " లక్ బక్ష్ " అన్న పేరు పొందిన వారు ఎవరు ?

  ఐబక్

 39. చోళ రాజుల సమయంలో `కగడం` అంటే ఏమిటి ?

  సైనిక స్తావరం

 40. మొగల్ పాలకుల సైనిక వ్యవస్థ పేరు

  జాగీర్దారీ విధానం

 41. మొగల్ సామ్రాజ్య స్థాపకుడు

  బాబర్

 42. బహమనీ సామ్రాజ్యం విచ్చిన్నమైన తర్వాత ఉనికిలోకి వచ్చిన ముస్లిం రాజ్యం

  ఆదిల్ షాహి రాజ్యం, నిజాంషాహి రాజ్యం, కుతుబ్ షాహి రాజ్యం

 43. బహమనీ సామ్రాజ్య ఆఖరి పాలకుడు

  కలీమ్ ఉల్లా షా

 44. ఎవరి భార్యకు నూర్జహాన్ అను బిరుదు ఇవ్వబడింది?

  షాజహాన్

 45. చరిత్రకారులను మరియు సంగీత విద్వాంసులను ఆస్థానంలో పోషించని మొగల్ చక్రవర్తి

  ఔరంగజేబు

 46. శిక్కు మతంలో 'ఖల్సా'ను నెలకొల్పినది ఎవరు?

  గురు గోవింద్ సింగ్

 47. కృష్ణదేవరాయలు వారి భౌతిక అంగతీరును విశదముగా వర్ణించిన వారు ఎవరు?

  పైస్

 48. విజయనగర కాలంలో అత్యంత ప్రియమైన వాద్య సాధనము

  వీణ

 49. పల్లవుల నాటి విద్యా సంస్థలను ఇలా అనేవారు?

  ఘటికలు

 50. ఏ గవర్నర్ పదవీ కాలములో విద్య కొరకు హంటర్ కమీషన్ను ఏర్పాటు చేసారు?

  రిప్పన్