జనరల్ స్టడీస్

 1. "సగర్ మాథా" యొక్క ఇంకొక పేరు ?

  ఎవరెస్ట్

 2. లాస్ ఏంజలిన్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రదేశాన్ని అంటారు ?

  ముoబై

 3. "మా కొద్దు ఈ తెల్లదొరతనము " అనే పాటను రచించిన వారు ఎవరు ?

  గరిమెళ్ల సత్యనారాయన

 4. ఆoగ్లేయులుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్నూలు పాళెగాడు ?

  నరసింహారెడ్డి

 5. గోబర్ గ్యాస్ లోని వాయువు ?

  ప్రొపేన్

 6. మాములుగా ఇళ్ళల్లో వాడబడే విద్యుత్ బల్బులలోని తంతువు ?

  టంగ్ స్టన్

 7. సహజ రబ్బరు ఒక ?

  పాలిమర్

 8. విపత్తు తీవ్రత , సాదారణంగా దేనినిబట్టి అంచనా వేస్తారు ?

  ప్రాణ నష్టం

 9. స్టేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటి అధ్యక్షుడు ?

  ముఖ్య కార్యదర్శి

 10. ఇండియాలో కరువుల వల్ల కలిగే విపత్తుల అన్ని వ్యవహారాల సంబందిత కేంద్ర మంత్రిత్వశాఖ ?

  వ్యవసాయ మంత్రిత్వ శాఖ

 11. ఇండియాలో కరువుల వల్ల కలిగే విపత్తుల అన్ని వ్యవహారాల సంబందిత కేంద్ర మంత్రిత్వశాఖ ?

  వ్యవసాయ మంత్రిత్వ శాఖ

 12. 1980 నుంచి ఇండియాలో భూతాపాలకు గురి అయ్యే ప్రాంతాలను గుర్తించటానికి వాడుతున్న పద్ధతి ?

  లాండ్ స్లైడ్ద్ జోనేషన్ మాపింగ్

 13. వేవల్ ప్రణాళికను ప్రకటించిన సంవత్సరం ?

  1945

 14. "డిల్లీ చలో" అనే నినాదాన్నిఇచ్చిన వారు ఎవరు ?

  సుభాష్ చంద్రబోస్

 15. ఆప్టికల్ ఫైబర్ క్రింది సూత్రం ఆదరంగా పనిచేస్తుoది ?

  కాంతి యొక్క సంపూర్ణ అంతర పరావర్తనం

 16. నాన్ స్టిక్ వంటపాత్రలు దేనితో పూత పూయబడి ఉంటాయి ?

  ఫాలీటెట్రా ప్లూరో ఎథిలిన్

 17. ఆకు నందు గల భాహ్యా చర్మముపై ఉండే అనేకానేక సూక్ష్మ రంద్రాల పేర్లు ?

  పత్ర రంద్రములు

 18. భారతీయ ఆర్నిథాలజీ పితామహుడు ?

  సలీం ఆలీ

 19. గద్దర్ పార్టీలో చేరిన ఒకే ఒక తెలుగు వాడు ?

  దర్శి చెంచయ్య

 20. లక్నోలో జరిగిన 1857 తిరుగుబాటును నాయకత్వం వహించినది ఎవరు ?

  బేగం హజరత్ మహల్

 21. ఏ గవర్నర్ పదవి కాలంలో విద్య కొరకు హంటర్ కమీషన్ ను ఏర్పాటు చేసారు ?

  రిప్పన్

 22. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను నెలకొల్పిన వారు ?

  సర్ విలియం జోన్స్

 23. ఏ దేశం 2013 లో యూరోపియన్ యునియాన్ లో చేరిoది ?

  క్రోయోషియా

 24. భారత ప్రభుత్వం నుండి అన్నా హజారే స్వీకరిoచిన అవార్డు ?

  పద్మశ్రీ

 25. 2014 లో కామన్ వెల్త్ ఆటలు జరుగిన స్టలము ?

  గ్లాస్గో

 26. ఆరోగ్యవంతుడైన మానవుని రక్తపు pH(ఉదజని సూచిక) ఎంత?

  7.4

 27. అట్లాస్ పర్వతములు ఎక్కడ ఉన్నవి?

  ఉత్తర - పశ్చిమ ఆఫ్రికా

 28. సూర్య సిద్ధాంతమును రచించినది ఎవరు?

  ఆర్యభట్ట

 29. ఏ వేదాన్ని సంగీత పరమైన కృతిగా పరిగణించారు?

  సామవేదం

 30. ప్రపంచ వాతావరణ దినమును ఎప్పుడు ఆచరిస్తారు?

  జూన్ 5

 31. విటమిన్ బి12 లో గల లోహ అయాను ఏది?

  కోబాల్ట్

 32. ఇత్తడి ఏ లోహ మిశ్రమము?

  రాగి మరియు జింకు

 33. భూకంపంలో నుంచి వదలబడేవి

  ప్రకంపనలు

 34. అస్సాంలో భయంకరమైన వరదలు ఏ నది వల్ల కలుగుతుంది?

  బ్రహ్మపుత్ర

 35. టాక్లా మాకన్ ఉన్న చోటు

  చైనా

 36. ఏ నది ప్రఖ్యాతి చెందిన మార్బుల్ ఫాల్స్ తయారవును?

  నర్మద

 37. 'స్టెయిన్లెస్ స్టీల్' ను కనుగొన్నది

  బెంజిమాన్ హోల్డ్

 38. అచ్చు యంత్రాన్ని కనుగొన్నది

  జి. గూటన్ బర్గ్

 39. 'మోటార్ కారు' ను కనుగొన్నది

  కార్ల్ బెంజి

 40. 'లిఫ్ట్' ను కనుగొన్నది

  ఇ.జీ.ఓటీస్

 41. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి

  ఎం. ఫాతిమాబీవి

 42. మొదటి ఐ.ఎ.ఎస్. మహిళ

  అన్నా జార్జి మల్హోత్రా

 43. భూమి గుండ్రముగా ఉన్నట్లు ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి

  ఆర్యభట్ట

 44. కార్డమామ్ (ఏలక్కాయల) పర్వతము ఎక్కడ ఉన్నాయి?

  కంబోడియా

 45. ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు?

  స్వామి దయానంద సరస్వతి

 46. ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరము ఉంది?

  ఆంద్రప్రదేశ్

 47. వాల్కానిక్ బారెన్ ద్వీపం ఏ భాగపు ఇండియాలో ఉంది?

  ఉత్తర అండమాన్

 48. కెనడాతో సరిహద్దును పంచుకోకుండా ఉండే గ్రేట్ లేక్

  మిచిగన్

 49. న్యూక్లియర్ భద్రతలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం

  ఆస్ట్రేలియా

 50. యూరోప్ 'మదర్-ఇన్-లా' దేశం

  డెన్మార్క్