ఆర్ధిక వ్యవస్థ

 1. రూర్కేలలోని ఉక్కు కర్మాగారం ఏ దేశ సహాయంతో నెలకొల్పబడింది ?

  పశ్చిమ జర్మనీ

 2. 1904 న ఇండియాలో ఎక్కడ సిమెంట్ తయారీ ప్రారoభమైoది /

  మద్రాస్

 3. భారతదేశంలో అధిక శాతం వ్యవసాయ కమతాలు ఏ వర్గానికి చెందినవి ?

  ఉపాంత కమతాలు

 4. భారత ప్రభుత్వం యొక్క ఆదాయ , వ్యయాల విధానాన్ని ఏమంటారు ?

  కోశ విదానము

 5. ఇండియాలో మొదటి వ్యవసాయ గణన జరిగిన సంవత్సరం ?

  1970 - 71

 6. కొనుగోలు శక్తికి ద్రవ్యం తాత్కాలిక నివాసం అని చెప్పిన ఆర్దిక శాస్త్రజ్ఞుడు ?

  ఫిషర్

 7. ఇండియాలో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయటానికి ప్రధాన మార్గం ?

  స్టానిక మధ్యవర్తులు

 8. 1991 పన్నుల సంస్కరణల కమిటీకి అద్యక్షుడు ?

  ఆర్. జె . చెల్లయ్య

 9. భారతదేశంలో అత్యదికంగా మైకాని ఉత్పత్తి చేసే రాష్ట్రం ?

  ఆంద్రప్రదేశ్

 10. లోహాలను అత్యదికంగా ఉత్పత్తి చేసే భారతదేశ రాష్ట్రం ?

  ఒరిస్సా

 11. ఆంద్రప్రదేశ్ లో రెండొవ పంచవర్ష ప్రణాలిక మొత్తం పెట్టుబడి ?

  179 .85 కోట్లు

 12. జిల్లా ప్రణాలిక కమిటి అధ్యక్షుడు ?

  జిల్లా కలెక్టర్

 13. ఆంద్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలకు కారణము ?

  వ్యవసాయ రునగ్రస్తత

 14. ఆంద్రప్రదేశ్ ఆర్దిక మరియు గణాంక డైరెక్టరేటు ప్రచురించే గణాంకాలు ?

  స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి

 15. మాన్ సన్ టో అనేది ఒక సంస్థ పేరు ఆ సంస్థ ఉత్పత్తి చేసేది ?

  బయోటెక్ వస్తువులు

 16. PDS మరియు ICDS పథకాలు ఉద్దేశించినది ?

  ఆహార భద్రత

 17. DWCRA మరియు DWCUA పథకాలు సంబందించినది ?

  స్త్రీ సాధికారిత పథకాలు

 18. ఆంద్రప్రదేశ్ లోని నిరుద్యోగిత ప్రధానంగా ?

  అసంఘటిత మరియు గ్రామీణ

 19. రాష్ట్ర జాతీయ ఉత్పత్తిలో అత్యదిక వాట కలిగిన రంగం ఏది ?

  సేవల రంగం

 20. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాలిక బోర్డు అధ్యక్షులు ?

  ముఖ్యమంత్రి

 21. వ్యవసాయ ధరల కమీషన్ యొక్క క్రొత్త పేరు ఏది ?

  వ్యవసాయ మరియు ధరల కమీషన్

 22. పంచయతిరాజ్ సంస్థలో పేతం చేయగలిగేది ?

  వివిధ స్తాయిల ప్రణాలిక ప్రక్రియ

 23. భూమిలేని శ్రామికుల కొరకు ప్రవేశ పెట్టిన జాతీయ పథకం ?

  RLEGP

 24. గ్రామీణ క్రమ పద్ధతి లేని రంగంలో ఒక భాగం ఏది ?

  రుణ దాత

 25. పంచయతిరాజ్ సంస్థల ఆధారంగా వికేoద్రికరణం ప్రణాళిక విధానాన్ని సిపార్సు చేసినవారు ?

  బల్వంతరాయ మెహత కమిటి

 26. అభివృద్ది చెందుతున్న ఆర్దిక వ్యవస్థలో అన్ని అవరోధాలను నిర్ములిస్తూ , హెచ్చు ఆదాయము మరియు ఉద్యోగితను సాదించవలెనను ప్రణాళిక ?

  అభివృద్ది ప్రణాళిక

 27. ఆంధ్రప్రదేశ్ లో 11 వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏ కార్యక్రమoలో 11 జిల్లాలు చేర్చబడ్డాయి ?

  జాతీయ ఆహార భద్రత - వరి పథకం

 28. పౌర సేవ సెంటర్ల పథకం క్రింద గ్రామీణ ప్రాంతాలలో అమలు చేయుటకు ఏర్పాటు చేయబడిన ఇంపర్మేషన్ మరియు కమ్యునికేషన్ టెక్నాలజీ సెంటర్లు నెలకొల్పబడినది ?

  ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంలో

 29. హైదరాబాదు సహకార బీమ కంపెనీని ప్రభుత్వ యాజమాన్యం క్రిందకు తెచ్చిన సంవత్సరం ?

  1956

 30. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 7. 422 లక్షల హేక్టర్ల నీటి పారుదల సంభావత్యను ఏర్పరచిన కాలము ?

  పదకొండవ పంచవర్ష ప్రణాళిక

 31. ఆంద్రప్రదేశ్ ఆర్దిక వ్యవస్థలోనున్న అల్ప ఉద్యోగితను పిలిచేది ?

  ప్రచ్చన్న నిరుద్యోగిత

 32. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ( 2011- 15 )లో వరుస క్రమంలో పురుషుల మరియు స్ర్తీల సంభవనీయ జీవిత కాలము ?

  66.9 మరియు 70. 9 సంవత్సరాలు

 33. ప్రసూతిమారణాల రేటు నిర్వచనం ప్రకారం ప్రసూతి మరణాలు లెక్కించే ప్రతి ?

  లక్ష జీవిత జననాలకు

 34. హారడ్ - డోమార్ వివరించిన వృద్ధి సిద్దాంతంలో ప్రధాన అంశం వైవిధ్య పొదుపు ?

  ప్రవృత్తి

 35. వాణిజ్య బ్యాంకులు భారత రిజర్వు బ్యాంకుకు అప్పు ఇచ్చే రేటు ?

  రిజర్వు రీపో రేటు

 36. భారత ఆర్దిక వ్యవస్థలో ఆర్దిక వృద్ధి, విభాగ న్యాయము మరియు ధరల స్థిరీకరణ అంశాలు లక్షాలుగా గల విదానము ?

  కోశ విదానము

 37. భాదేతశంలోని మొత్తం విత్త వ్యవస్థ ఆస్తులలో 12:3 వీరి యాజమాన్యంలో నున్నది ?

  బ్యాంకేతర విత్త కంపెనీలు

 38. భాదేశంలోని వాణిజ్య బ్యాంకులు కష్టమర్ల డిపాజిట్లు మరియు డిస్కౌంటు బిల్లు మద్య నిర్వహించే నిష్పత్తిని పిలిచేది ?

  ద్రవ్యపు నిష్పత్తి

 39. ఒక నిర్ణిత కాలంలో భారతదేశంలోని మొత్తం ద్రవ్య సప్లయికి సమానమయ్యేది కరెన్సీ ద్రవ్య మొత్తము మరియు ?

  డిపాజిట్ల ద్రవ్యము

 40. బ్రిటీష్ పాలన కాలంలో భారత ఆర్దిక వ్యవస్థ అల్పవృద్ది మరియు ఆధారిత వ్యవస్థగా నుండుటకు కారణాలు విదేశీ వర్తకములో మార్పులు మరియు ?

  వృత్తులు వారి వ్యవస్థ

 41. అల్ప అభివృద్ధికి ప్రధాన కారణము తక్కువ పరిమాణం గల మార్కెట్ అని చెప్పిన సిద్ధాంతo ?

  సంతులిత వృద్ధి సిద్ధాంతo

 42. విదేశీ మారక చెల్లింపుల శేషములోని మూలధన మరియు స్వల్ప లేక దీర్గకాలం అంశాలు ?

  మూలధన ప్రవేశ ప్రవాహాలు

 43. భాదేశంలో భారీ తరహా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు మరియు సహకార సంస్థలకు ఆర్దిక సహాయాన్ని అందించే సంస్థ ?

  ఐ .ఎప్ .సి .ఐ

 44. అభివృద్ది చెందుతున్న ఆర్దిక వ్యవస్థలో మూలధన సంచయన రేటు ఒక ముఖ్య అంశంగా నిర్ణయించేది ?

  ఆర్దిక వృద్ది

 45. అభివృద్ది చెందుతున్న ఆర్దిక వ్యవస్థలో అన్ని అవరోధాలను నిర్ములిస్తూ , హెచ్చు ఆదాయము మరియు ఉద్యోగితను సాదించవలెనను ప్రణాళిక ?

  అభివృద్ది ప్రణాళిక

 46. భారత దేశ మొట్టమొదటి పారిశ్రామిక విధానము ప్రకటించిన సంవత్సరము

  1948

 47. పట్టణ సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాల్లో కల్పించవలెనను విధానాన్ని చెప్పిన వారు

  డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం

 48. జాతీయ అభివృద్ధి మండలిని స్థాపించిన తేదీ

  6 ఆగష్టు 1952

 49. భారత ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పిన తేదీ

  15 మార్చి 1950

 50. వనరుల కేటాయింపు మరియు ఉపయోగాలనుద్దేశించు ఆర్ధిక ప్రణాళికను కలిగియున్న ఆర్ధిక వ్యవస్థను ....అంటారు

  సామ్యవాద ఆర్థిక వ్యవస్థ